ఐ మూవీ రాక్షసుడు డిస్నీ సినిమాలో..

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఫేమస్ మూవీ ‘ఐ’. ఆ చిత్రంలో ఓ పాటలో విక్రమ్ ను రాక్షసుడిగా చూపించి మెప్పించాడు దర్శకుడు శంకర్. ఇప్పుడే అదే రాక్షసుడి కథతో హాలీవుడ్ లో ఓ పెద్ద సినిమా వస్తోంది. ఆద్యంతం బేతాళ కథగా వస్తున్న ఈ చిత్రాన్ని డిస్నీ సంస్థ నిర్మించింది.  బ్యూటీ అండ్ బీస్ట్ పేరుతో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే కోట్ల మంది చూశారు. ఈ ట్రైలర్ ను మీరూ పైన చూడండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *