Breaking News

బీసీసీఐలో కామాంధులు.. ఆ వాంఛ తీరిస్తేనే జట్టులోకి ఎంపిక

BCCI-image

అదో సామ్రాజ్యంగా ప్రభుత్వ నియంత్రణ లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న బీసీసీఐలోని అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బీసీసీఐ అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోథా కమిటీ బీసీసీఐ సెలక్టర్లపై సంచలన ఆరోపణలు చేసింది. యువ ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక కావాలంటే తమ లైంగిక వాంఛను తీర్చాలని సెలెక్టర్లు కోరుతున్నారని లోథా కమిటీ కార్యదర్శి గోపాల్ నారాయణ్ ను సెలెక్టర్లపై ఆరోపణలు చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపారు.
బీసీసీఐలో నైతిక విలువలు లేవని.. సెలెక్ట్ కావాలంటే యువ క్రికెటర్లు తమ తల్లులను సెలెక్టర్ల వద్దకు పంపాల్సిన దారుణాలు వెలుగుచూస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు ఈ నివేదిక బీసీసీఐను కేంద్ర ప్రభుత్వాన్ని ఊపేస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *