బరివాత వ్యాపారం

 చైనాలో బరివాత వ్యాపారం నడుస్తోంది.. తమ వస్తువులను అమ్మేందుకు వ్యాపారులు సవాలక్ష ప్రయోగాలు చేస్తుంటారు.. అమ్మకాలకు ఆఫర్లు ప్రకటిస్తుంటారు. షాపుల్లో కత్తిలాంటి అమ్మాయిలను సేల్స్ ప్రమోటర్లుగా చేస్తారు.. ఇలానే ఆలోచించిన చైనాలోని ఓ డైమండ్లు, వాచ్ ల దుకాణాల యజమాని కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఏకంగా ఒక పడుచు యువతితో నగ్నంగా టాప్ లేకుండా డైమండ్లు అమ్మేలా ఒప్పించి సేల్స్ స్టార్ట్ చేశాడు..ఇంకేముంది జనం డైమండ్లు కొనడం మానేసి ఆ యువతి అందాలను చూసేందుకు ఎగబడ్డారు. అమ్మాయి టాప్ మొత్తం లేకుండా డైమండ్లు అమ్మడం చూసి ముక్కన వేలేసుకున్నారు. నీ వ్యాపారం ముందుకుసాగుతుందో లేదోకాని ఆ అమ్మాయి అందాన్ని చూడడానికి మాత్రం యువత పోటెత్తి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అది వైరల్ పాకింది.
అర్ధనగ్నంగా డైమండ్లు అమ్మిన ఆ అమ్మడు వీడియోను కింద వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *