జిల్లాల లొల్లిలో హుస్నాబాద్ బలి..

dc-cover-l2jjqosvl3blprtnjl04logau7-20160621074153-medi

మా ప్రాంతం కరీంనగర్ జిల్లా తో దీర్ఘకాల అనుబంధం పెనవేసుకుని ఉంది కష్టం వచ్చిన నష్టం వచ్చిన మాకు కరీంనగర్ జిల్లా నే ముద్దు కరీంనగర్ జిల్లాలోనే మేం కొనసాగుతం దయచేసి మా అస్తిత్వాన్ని దెబ్బ తీయకండి
హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో నే కొనసాగించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయా లని హుస్నాబాద్ ప్రజలు మొర పెట్టుకుంటున్నారు. చివరికి డివిజన్ వద్దు ! గివిజన్ వద్దు!! మమ్ములను మా మానాన బతకనియ్యండి!.అని 5నెలలుగా పోరాడుతున్నారు.

చిగురుమామిడి మండలం వ్యథ ఇదీ…

చిగురుమామిడి మండలం కరీంనగర్ జిల్లా తో దీర్ఘకాల అనుబంధం పెనవేసుకుని ఉంది. కష్టం వచ్చిన నష్టం వచ్చిన మాకు కరీంనగర్ జిల్లా నే ముద్దు అని జనం అనుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలోనే మేం కొనసాగుతం దయచేసి మా అస్తిత్వాన్ని దెబ్బ తీయకండని
హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో నే కొనసాగించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయా లని హుస్నాబాద్ ప్రజలు మొర పెట్టుకుంటున్నారు. చివరికి డివిజన్ వద్దు ! గివిజన్ వద్దు!! మమ్ములను మా మానాన బతకనియ్యండి!.అని 5 నెలలుగా పోరాడుతున్నారు. హుస్నాబాద్& చిగురుమామిడి మండలాల ప్రజలు( even కోహెడ మండలం లోని 60% ప్రజలు) కరీంనగర్ తో విద్య, వైద్య,కూలి,ఉపాధి,ఉద్యోగ,100% జీవన సంబంధాలు ఉన్నాయి. ఎన్ని మండలాలు ఏర్పాటు చేసిన సిద్దిపేట్ కు నై!! కరీంనగర్ కు జై!! గిరిజనులే కావాలి అనుకుంటే సిరిసిల్ల మొత్తం గిరిజనులే పైగా వారు సిద్దిపేట్ కు దగ్గర (ముస్తాబాద్, గంబిరావు పెట్,ఎల్లారెడ్డిపేట్, ఇవి సిద్దిపేట్ కు 20km to 50km కాని కరీంనగర్ కు 70km నుండి 80km ఇవి కరీంనగర్ జిల్లాలో వుంటాయేట్ల? 35km లో వున్నా హుస్నాబాద్ ,కోహెడ సిద్ధిపెట్ కు కలుపుతారేట్ల).
హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ లొనే కొనసాగించాలి. 10 మండలాలతో చాలా జిల్లాలు ఏర్పాటు అవుతున్నాయి, సిద్దిపేట్ జిల్లాలో 18 మండలాలు చాలవా? ప్రజా ప్రతినిధులరా? ఎందుకు ఇతరులను బలవంతంగా కలుపుతారు. గిరిజన
జనాభా కోసం హుస్నాబాద్ ను బలి చేయవద్దు. చివరగా చిగురుమామిడి మండలాన్ని సిద్దిపేట్ లో కలిపితే దరిద్రం వదిలిపోతాది అనే పరిస్థితి లో చిగురుమామిడి నాయకులూ వున్నారు బయటకు పొక్కటం లేదు (అది హుస్నాబాద్ లో కొందరి తో న్యాయకత్వ పోరు అని అందరికి తెలుసు.కలిసి వుండి విడిపోతే బాధ ఎంతో నాకు తెలుసు ), సిద్దిపేట్ కు వెళితే బాగా అభివృద్ధి చెందుతారు అని వ్యగంగా మాట్లాడుతున్నారు.. చిగురుమామిడి వాసుల డిమాండ్ ఒక్కటే అది కరీంనగర్లోనే ఉంటామని వారు చెబుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *