Breaking News

ఏపీ అనాథ కాదు..

1454216981-1441

‘హోదా కోసం ఎవ్వరిని ప్రాధేయపడాల్సిన పనిలేదు.. ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదాకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ’ అన్నారు నటసింహం , ఎమ్మెల్యే బాలక్రిష్ణ. హైదరాబాద్ లో ఆయన ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని అయన అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ అనాథ కాదని.. దీన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నాడు పదేళ్లు ఇవ్వాలని కోరి నేడు మొహం చాటేసిన బీజేపీ మాట నిలబెట్టుకోవాలని బాలక్రిష్ణ డిమాండ్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *