సున్నితనానికే అమ్మమ్మలాంటోడట..

విక్టరీ వెంకటేశ్ కు కామెడీ టైమింగ్ ఎక్కువ అని అందరూ అంటుంటారు.. ఆ కామెడీతోనే ఆయన అద్భుతమైన సినిమాలు తీసి విక్టరీని తన ఇంటిపేరుగా చేసుకున్నారు. ఇప్పుడు కామెడీ సినిమాలతో కొత్తగా దర్శకుడిగా ఎదిగిన మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ మూవీతో వస్తున్నారు.

ఈ సందర్భంగా వెంకటేశ్ ఈ సినిమాలో కామెడీతో కితకితలు పెట్టారు. ఈరోజు విడుదలైన ట్రైలర్ లో అసిస్టెంట్ కమిషనర్ గా పోలీస్ పాత్రలో వెంకీ జీవించాడు. ఈ సందర్భంగా సున్నితనం కలగలిపిన పోలీస్ గా ఇందులో కామెడీ పండించారు. అందులోని సున్నితనానికే అమ్మమ్మలాంటోడ్ డైలాగు వెంకటేశ్ క్యారెక్టర్ ను తెలియపరిచింది. మీరూ చూడండి పైన ట్రైలర్ ను..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *