విక్టరీ వెంకటేశ్, నయనతార హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బాబు బంగారం. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. ఎస్ నాగవంశీ సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించారు.