మాహిష్మతి రాజ్యంలో తొలి వర్షం

రాజమౌళి తన సినిమా బాహుబలికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం బాహుబలి ఘన విజయం సాధించడంతో దానికి కొనసాగింపు చిత్రం బాహుబలి2ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది.

కాగా వానాకాలంలో తొలిసారి వీరు ఉంటున్న రామౌజీ ఫిలిం సిటీలో వర్షం పడిందట.. వర్షాలు ఎప్పుడు పడుతున్నా.. బాహుబలి 2 షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత పడ్డ తొలివర్షం ఇదేనట.. అందుకే రాజమౌళి వెరైటీగా మహిష్మతి రాజ్యంలో తొలి వర్షం అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు..

బాహుబలి షూటింగ్ స్పాట్ లో పడుతున్న వర్షాన్ని వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టారు రాజమౌళి. దాన్ని పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *