అదిరిపోతున్న బాహుబలి మేకింగ్ వీడియో..

బాహుబలి .. మూవీ ఓ సంచలనం.. తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం. ఈ మూవీ రెండో పార్ట్ బాహుబలి ద కన్ క్లూజన్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి బాహుబలి మేకింగ్ వీడియోలను రిలీజ్ చేశారు. ఆద్యంతం అబ్బురపరిచేలా ఉన్న ఈ మూవీ అసలు షూటింగ్ చిత్రాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి.

బాహుబలి మేకింగ్ వీడియోను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *