AU లేడిస్ హాస్టల్ లో మళ్లీ మొదలైంది..

sep12v245208

ఏపీలో విద్యార్థులకు చుక్కలు కనపడుతున్నాయి. ర్యాగింగ్ రాక్షస క్రీడ విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న ఏపీ ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తోంది.. మొన్నటికి మొన్న నాగార్జున యూనివర్సిటీ ఓ విద్యార్థి మరణం మరువక ముందే ఆంధ్రాయూనివర్సిటీలో ర్యాగింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లేడిస్ హాస్టల్ లో సీనియర్లు జూనియర్లను వేధించినట్టు ఫిర్యాదులు అందాయి. దీనిపై ఓ విద్యార్థిని తండ్రి వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది..

ఏయూ రిజిస్టార్ దీనిపై స్పందించి హాస్టల్ లో తనిఖీ చేశారు. సీనియర్లను విచారించి హెచ్చరికలు చేశారు. ర్యాగింగ్ పై మంత్రి గంటా శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *