Breaking News

కండ్లు సల్లవడ్డయి..

kcr5

రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి అబ్బా.. కాసింత సేదతీరండి అంటూ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనేటి విందుకు ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరై సందడి చేశాడు.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఉమ్మడిరాష్ట్ర గవర్నర్ నరసింహన్ సాయంత్రం ఎట్ హోమ్ పేరిట విందు ఇచ్చారు. దీనికి ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ తో పాటు ప్రతిపక్ష నాయకుడు జగన్, తెలంగాణ , ఆంధ్రా కేంద్ర ,రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. మండలి, శాసన సభ స్పీకర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా చాలా మంది ఎదురుచూసినట్టే సీఎంలు కేసీఆర్, చంద్రబాబు కలుసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చికొని కాసేపు మాట్లాడుకున్నారు. వీరిద్దరు కలిసినప్పుడు మీడియా కళ్లన్నీ వారిపైనే ఫోకస్ అయ్యారు. ఇక జగన్ , కేసీఆర్ తో కొద్దిసేపు అప్యాయంగా మాట్లాడారు.

ఎట్ హోం కార్యక్రమ ఫొటోలు కింద చూడొచ్చు…

kcr2kcr4kcreeat home

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *