Breaking News

పాతూరికి కేసీఆర్ అందలం..

maxresdefault

కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ అందలం ఎక్కించారు.  శాసన మండలి లో చీఫ్ విప్ గా పాతూరి సుధాకర్ రెడ్డిని నియమిస్తూ కేసీఆర్ ఆదేశాలిచ్చారు.  అలాగే విప్ లుగా పల్ల రాజేశ్వర్ రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  పార్టీ వాణిని సమర్థంగా వినిపించడంతో పాటు ముఖ్యమైన ఈ ముగ్గురు నేతలకు సీఎం కేసీఆర్ కీలక పదవులు అప్పగించారు. పాతూరి స్వస్థలం కరీంనగర్ జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *