
జబర్దస్త్ యాంకర్ అనసూయ యాంకర్ గానే కాదు.. తన అందచందాలతో కుర్రాళ్ల మతిపోగోడుతోంది.. యాంకర్ గా తన ఎక్స్ ప్రెషన్స్ తో కేక పుట్టిస్తోంది.. ఇటీవల clickoholic అనే మోడలింగ్ సంస్థ అనసూయ అందాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆమె ఓ మాంచి గార్డెన్ లో కూర్చొబెట్టి ఫొటో షూట్ నిర్వహించింది.. మత్తెక్కించే అనసూయ అందాలను మీరూ చూసి ఆనందించండి..