Breaking News

అనంతపద్మనాభ స్వామి బంగారు కుండలు మాయం

maxresdefault

కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయానికి చెందిన 769 బంగారుకుండలు గల్లంతు అయినట్లు కమిటీ నివేదిక వెల్లడించింది. వీటి విలువ సుమారు 185 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కాగ్ మాజీ ఛీప్ వినోద్ రాయ్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ ఆలయం ఆస్తులపై విచారణ జరిపింది.ఈ నివేదికను సుప్రింకోర్టుకు సమర్పించారు.బంగారం కుండల పై ఆయన ఇచ్చిన నివేదిక లో ఆలయంలో వీటికి సీరియస్ నెంబర్లు ఇచ్చారని, కాని 2011 నాటి సీరియల్ నెంబర్ లకు ,అంతకుముందు ఉన్న సీరియల్ నెంబర్ లకు తేడా కనిపిస్తోందని, వాటన్నిటిని పరిశీలించిన తర్వాత 769 బంగారు కుండలు గల్లంతు అయినట్లు కమిటీ అంచనా వేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *