టాలీవుడ్ లో మోడీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ, వ్యతిరేకిస్తూ ఎవ్వరికిి వారు తమ భావాలు తెలుపుతూనే ఉన్నారు. సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ నరేంద్ర మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ‘చెరువులో మొసలి ఉందని నీల్లన్ని ఖాళీ చేసి చేపలను చంపినట్టు ఉందని ఫేస్ బుక్ లో ఆడిపోశాడు. దీనికి కౌంటర్ గా కుర్ర రచయిత అనంత్ శ్రీరామ్ ‘మేం భారతీయులమండి.. ’ అంటూ రాసి వినిపించిన కవిత ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనాలు రేపుతోంది. మోడీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ అనంత్ శ్రీరామ్ చేసిన ఈ కవిత సంపుటి వీడియోను పైన చూడొచ్చు..