అమీర్ ఖాన్ ‘దంగల్’ వీడియో లీక్

అమీర్ ఖాన్ మల్లయోధుడిగా నటిస్తున్న చిత్రం ‘దంగల్’ ఈ మూవీ లోకేషన్ షూటింగ్ వీడియో లీకైంది. ప్రతిష్టాత్మకంగా మల్లయోధుడిగా.. ఒక దేశ క్రీడాకారుడి పాత్ర పోషిస్తున్న అమీర్ ఈ సినిమా కోసం భారీగా బాడీ బిల్డింగ్ చేశాడు. కండలు తిరిగిన దేహంతో సల్మాన్ ఖాన్ ను తలదన్నేలా బాడీని రూపొందించారు. ఇప్పుడు ఈ మూవీ వీడియో లీక్ కావడంతో చిత్రం యూనిట్ పరేషాన్ అయ్యింది..

లీకైన దంగల్ వీడియో షూటింగ్ పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *