Breaking News

బాలీవుడ్ అగ్రహీరోల ఫైట్

1151588_Wallpaper2

బాలీవుడ్ అగ్రహీరోలు అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ లు పందాగ్రస్టు నాడు పోటీపడుతున్నారు. దేశవ్యాప్తంగా వారు నటిస్తున్న సినిమాలు ఆగస్టు 12న విడుదలవుతున్నాయి. ఇద్దరు చారిత్రక నేపథ్యం కథతోనే వస్తున్నారు. ఇద్దరి సినిమాల విడుదల ఆగస్టు 12నే సో.. వీరిద్దరు అగ్ర బాలీవుడ్ హీరోలు తమ సినిమాలతో సై అంటున్నారు. అమీర్ ఖాన్ దంగల్, హృతిక్ రోషన్ మెహంజాదారో సినిమాలు ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నారు..హర్యానా మల్లయోధుడి కథతో అమీర్ ఖాన్ మరోసారి వైవిధ్యపాత్రతో దంగల్ గా ముందుకు వస్తున్నాడు.. దేశభక్తి, క్రీడాస్ఫూర్తి నేపథ్యంతో సినిమా రూపొందింది.ఇక ఎప్పుడో 15వ శతాబ్దంలో మెహంజాదారో నాగరికత నేపథ్యంలోని కథతో హృతిక్ హీరోగా మెహంజదారో రూపొందింది. ఈ సినిమాలో హృతిక్ ముసలితో చేసిన పోరాటం హైలెట్ అని చిత్ర యూనిట్ తెలిపింది.
దీంతో రెండు అగ్ర హీరోల సినిమాలు ఓకే రోజున వస్తుండడంతో అభిమానులు ఏ సినిమా హిట్ అవుతుందోనని లెక్కలు వేసుకుంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *