Breaking News

మన క్రీడా విధానంపై అమర్ ఎక్కుపెట్టిన అస్త్రమిదీ..

hqdefault

అమెరికా దేశం ఒలంపిక్స్ లో 30కిపైగా స్వర్ణ పతకాలు సాదించింది.. అయిన అక్కడ బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు ఊరేగింపులు లేవు. కోట్లకు కోట్లు ప్రైజ్ మనీలు లేవు.. పతకాలు సాధించడం అక్కడ ఒక గొప్ప గౌరవం. అక్కడి క్రీడావిధానంలోనే అవి ఉంటాయ. ఇక్కడ అసలు క్రీడలే లేవు. ఎవరో ఒకరు కష్టపడి సాధించుకొస్తే ఇలా కోట్లు కురిపిస్తారు. అవే కోట్లు క్రీడాభివృద్ధికి వినియోగిస్తే కనీసం ఒక్క స్వర్ణం గెలవలేని భారత్ వచ్చే ఒలంపిక్స్ లోనైనా ఒక్క స్వర్ణం సాధిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తే మంచింది..
పతకాల వెనుక పథకాలు అంటూ సీనియర్ జర్నలిస్టు ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ రాసిన డేట్ లైన్ హైదరాబాద్ వ్యాసం ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది.. మీరూ చదవండి ఆయన వ్యాసాన్ని కింద..

123

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *