
అల్లు అర్జున్ రెండోసారి తండ్రి అవుతున్నాడు. ఈ మేరకు తన భార్య కడుపుతో ఉన్నట్టు ఫొటోను రిలీజ్ చేశాడు. ఇందులో అల్లు అర్జున్ తనయుడు అయాన్ అమ్మ కడుపులోని బిడ్డను ముద్దాడుతున్న ఫొటోను బ్లాక్ అండ్ వైట్ ఫొటో షేడ్ అద్భుతంగా తీసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు అల్లు అర్జున్. అందరూ వైట్ డ్రెస్ వేసుకొని ఉన్న ఈ ఫొటోలో బ్లాక్ అండ్ వైట్ లో అల్లు అర్జున్ భార్య కడుపుతో ఉన్నట్టు తేటతెల్లం అయ్యింది.