రోడ్ల మీదే విమానాలు దిగుతాయట..

785819647-boeing-b-377-stratocruiser-taxiing-propeller-plane-air-transport

కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలకు రూపం దాల్చాయి. రద్దీ తక్కువగా ఉండే.. ట్రాఫిక్ లేని జాతీయ, రాష్ట్రీయ రహదారులను సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తోంది.. గ్రామాల చివరన ట్రాపిక్ లేని జాతీయ రహదారులపై విమానాలు దిగేలా ఇందుకోసం సపరేట్ గా విమానాశ్రయాలు నిర్మించేందుకు సిద్ధమైంది.

జాతీయ రహదారులను పౌర, సైనిక విమానాల రాకపోకలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నామన్నారు.  సరిహద్దుల్లో గల అరుణాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ లాంటి రాష్ట్రాలకు ఈ పథకం లబ్ధి చేకూరుస్తుందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెబుతున్నారు. సో త్వరలోనే మనకు రహదారులపై విమానాలు దిగుతాయన్నమాట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *