అభినేత్రి అదరగొడుతోంది..

ప్రభుదేవా డ్యాన్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘అభినేత్రి’. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ప్రభుదేవ దర్శకత్వం వహిస్తుండగా కోన వెంకట్ కథను అందించారు. అమీ జాక్సన్ మరో కథానాయిక. ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్నాన్ని విజయ్ సమర్పిస్తున్నారు.
ఈ సందర్భంగా అభినేత్రి టీజర్ రిలీజ్ అయ్యింది. పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *