మరో హీరోయిన్ ఓరియెంటెడ్ ‘అభినేత్రి’

తమన్నా అందాలనే నమ్ముకొని తీసిన సినిమా ‘అభినేత్రి’. హాట్ బ్యూటీ తమన్నా అందచందాలు ఆరబోసిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తమిళ, తెలుగు, హిందీల్లో విడుదలవుతున్న ఈ సినిమా టీజర్ లో మొత్తం తమన్నానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. డ్యాన్సులు ఉన్నాయి. తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కోనవెంకట్ కథను అందించారు. సప్తగిరి, పృథ్వీ కామెడీ, ప్రభుదేవ తమన్నా భర్తగా ఈ మూవీలో నటించారు. మరో రెండు నెలల్లో సినిమా మూడు భాషల్లో విడుదల కానుంది.

అభినేత్రి ట్రైలర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *