ఈ మధ్య పిల్లలు బాగా తెలివిమీరి పోయారు..? రాజకీయ నాయకుల మించి పరిణతి కనబరుస్తున్నారు.. రాజకీయ నాయకులు కూడా ఇంత చక్కగా మాట్లాడరంటే అతిశయోక్తి కాదు.. పొలిటికల్ లీడర్ల ప్రసంగాల్లో కొన్ని ఊతపదాలు దొర్లుతుంటాయి. జరగడం జరిగింది.. తెలియజేసుకుంటున్నానని పదే పదే వల్లె వేస్తారు. కానీ ఇక్కడ ఓ 9వ తరగతి పిల్లవాడ్ని చూడండి.. ఎంత బాగా మాట్లాడాడో..
తెలంగాణలోని ఓ జిల్లాలో స్కూళ్లో 9వ తరగతి చదువుతున్న ఈ పిల్లడు తమకు ఇంగ్లీష్ టీచర్ లేక ఇబ్బంది అవుతోందని.. పరీక్షల్లో 0 మార్కులు వస్తున్నాయని వాపోయాడు. ఆ పిల్లాడు ఎక్కడ తొట్రుపాటు లేకుండా.. చాలా నీట్ గా ప్రభుత్వాన్ని కడిగేశాడు. ఈ వీడియో.. ఆ బుడ్డోడు ఇప్పుడు అందరి చేత ప్రశంసలందుకుంటున్నాడు. మీరూ చూడండి కింద వీడియోలో..