9 లక్షలు పెట్టి కొన్న కుక్కే హతమార్చింది..

01dog

కర్ణాటక : కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. 9లక్షలు వెచ్చించి విదేశాల నుంచి కొనుగోలు చేసి హచ్ జాతి కుక్క యజమాని ప్రాణాలు తీసింది. ఏమైందో ఏమోకానీ వెర్రి లేచిన కుక్క యజమానిపై విరుచుకుపడి అతిడి తలను బలంగా కొరికి చంపేసింది..

01dog201dog23

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *