Breaking News

82కి చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

trs_650_062514115922

2014 ఎన్నికల్లో బోటాబోటీగా గెలిచిన 64 స్థానాలతో అధికార పీఠం ఎక్కిన టీఆర్ఎస్ గడిచన సంవత్సరన్నర కాలంలోనే అనూహ్యంగా పుంజుకొని 82 సంఖ్యను పెంచుకుంది.  నారాయణ ఖేడ్ స్థానంలో టీఆర్ఎస్ గెలుపు తో ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంక్య 82కి చేరింది.

టీఆర్ఎస్ పై 64 మంది గెలవగా.. టీడీపీ నుంచి 10మంది , కాంగ్రెస్ నలుగురు, బీఎస్పీ, వైకాపాల నుంచి ఇద్దరు చొప్పున టీఆర్ఎస్ లో చేరారు.  20 నెలల్లో మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు.  దీంతో బలం పెరిగి టీఆర్ ఎస్ సుస్థిరతను సాధించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *