80వ దశకం హీరో, హీరోయిన్ల మీటింగ్

80వ దశకంలో హీరోలు ,హీరోయిన్లు గా వెలుగు వెలిగిన వారంతా చైన్నైలో నిన్న కలుసుకున్నారు. వరుసగా 6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చైన్నైలో జరుగుతోంది. చైన్నై బీచ్ లోని ఓ గెస్ట్ హౌజ్ లో మొత్తం రెడ్ కలర్ లో ముస్తాబైన ఇంటిలో రెడ్ డ్రెస్సులతో హీరోలందరూ అదరగొట్టారు. ఆ చిత్రం మీరూ చూడండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.