8వ సారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్

హైదరాబాద్ : 8వ సారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఎన్నికైనట్టు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడగానే హర్షధ్వానాలు, పటాసులు, బాణాసంచా చప్పుళ్లు మార్మోగాయి. మంత్రులు, నాయకులు, స్టేజీపై ఉన్నకేసీఆర్ ను అభినందనలతో ముంచెత్తారు. అనంతరం సభా వేదిక, కార్యకర్తల కూర్చీలపై పూల వాన కురిసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *