8నుంచి ఒంటిపూట బడి

వేసవి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో తెలంగాణలో ఒంటిపూట బడులను మార్చి 16నుంచి మార్చి 8కి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు మార్చి 8నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఎండాకాలం పెరగడంతో విద్యార్థులు, టీచర్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని విమర్శలు రావడంతో విద్యాశాఖ కమిసనర్ సంధ్యారాణి ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *