70నుంచి 80 వేల పుస్తకాలు చదివినా..

kcr-sagar

-పెండ అమ్మి అయినా బతకచ్చు -అవినీతి దరిచేరనీయద్దు..:కేసీఆర్

హైదరాబాద్ : తన జీవితంలో మొత్తం 70 నుంచి 80వేల పుస్తకాలు చదివానని సీఎం కేసీఆర్ అన్నారు. నాగార్జునసాగర్ లో 3వరోజు శిక్షణ కార్యక్రమాల్లో సీఎం మాట్లాడారు. తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తనది పొలిటికల్ లైన్ కాదని.. కల్చరల్ లైన్ అని స్పష్టం చేశారు. ఎవ్వరం వెయ్యి ఏళ్లు బతకడానికి రాలేదని.. డబ్బులు సంపాదించుకోవడమే పరమావధి అయితే పెండ అమ్ముకున్నా వస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్దికి కష్టపడదామని సూచించారు.

తెలంగాణ వచ్చినంక మొదటి ప్రజాప్రతినిధులుగా మనమందరం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతామని.. అవినీతికి ఆమడ దూరంలో ఉండాలని ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *