Breaking News

7 వేల పోలీస్ ఉద్యోగాలు త్వరలో భర్తీ

police-recru-759

నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ పోలీస్ శాఖలో త్వరలో 7 వేల ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. రాబోయే రెండు నెలల్లో నియమాక ప్రకటన విడుదల కానుంది.  ఇందులో ఎస్ఐ, కానిస్టేబుల్, కానిస్టేబుల్, డ్రైవర్ (హోంగార్డు) పోస్టులున్నాయి.

కాగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కఠిన నిబంధనలు మార్చేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధమైంది. ముఖ్యంగా చాలా మంది మరణాలకు కారణమైన 5 కి.మీల పరుగు పందాన్ని ఎత్తివేయనున్నట్టు, అలాగే దేహదారుఢ్య పరీక్షల విషయంలోనూ పోలీస్ శాఖ నిబంధనలు సడలిస్తూ రూపొందించిన ఫైలును సీఎం ఆమోదం కోసం పంపారు. సీఎం ఆమోదం పొందిన వెంటనే ఈ నోటిఫికేషన్ జారీ కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *