7వ వికెట్ కోల్పోయిన భారత్

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): ఇండోర్లో జరుగుతున్న సౌతాఫ్రికా-భారత్ రెండో వన్డేలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ధ అవుటయ్యాడు. దీంతో ఇండియా మరింత కష్టాల్లో పడింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *