7న కేరళకు ఆర్థిక మంత్రి ఈటెల

హైదరాబాద్ : ఈనెల 7న కేరళ తిరువనంతపురంలో ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కేరళ వెళ్తున్నారు. వస్తు సేవల పన్నుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *