Breaking News

65మంది సంచార జాతుల పిల్లల విద్యాభ్యాసానికి ఎస్పీ శ్రీకారం

police

 

 

గ్రామజ్యోతిలో భాగంగా కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ నక్సల్ ప్రభావిత గ్రామమైన సనుగులకు చెందిన సంచార జాతుల పిల్లలు 65మంది పిల్లల విధ్యాభ్యాసానికి శ్రీకారం చుట్టారు. వారికి పుస్తకాలు, దుస్తులు అందజేశారు. వారిని చదివించేందుకు తోడ్పాటునందిస్తానని తెలిపారు.sanugula students note

sp

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *