
ముంబై , ప్రతినిధి : పీకే సినిమా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమా శనివారం నాటికి రూ.544 కోట్లు వసూలు చేసింది. డిసెంబర్ 19న విడుదలైన సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు రూ.543 కోట్లతో అత్యధిక వసూళ్ల రికార్డు అమీర్ చిత్రం ‘ధూమ్-3’ ఉంది. తాజాగా తన రికార్డును అమీర్ తానే బద్దలు కొట్టాడు. ‘పీకే’ వసూళ్లోఓవరీస్ వసూళ్లే రూ.134 కోట్లు ఉన్నాయట.