50 కోట్ల ఆస్తుల పంపిణీ

69 వ స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా కరీంనగర్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా మంజూరైన ఆస్తులను జిల్లాలోని పేద లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆటోలు లాప్ ట్యాప్ లు , సబ్సిడీ వ్యవసాయ పరికరాలు అందజేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.