Breaking News

50ఏళ్ల వారు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులే..

M_Id_406132_Amazon_Jobs

-15,222మంది ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల జాతరకు తెరతీసింది.. దాదాపు 15,222మంది ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది.. అభ్యర్థుల వయోపరిమితిని 10 ఏళ్లకు పెంచడంతో ఇన్నాళ్లు 39 ఏళ్లు ఉన్న ఉద్యోగార్హత.. ఇప్పుడు 49 ఏళ్లకు పెంచారు. ఎస్సీ ఎస్టీలకు ఇంకో ఐదేళ్లు సడలింపు ఉంటుంది.. దీంతో 54 వరకు ఉన్నవారు సైతం ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.. దీంతో తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది.. తెలంగాణలో భర్తీకానున్న ఉద్యోగాలివే.. వాటి వివరాలు..

00eenadu

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *