Breaking News

5 ఏళ్లు అప్పగించండి.. అభివృద్ధి ఏంటో చూపిస్తాం..

Hyderabad-Wifi-and-KTR-1-620x330

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంపై 5 ఏళ్లు బాధ్యతలు అప్పగించండి.. అభివృద్ధి ఏంటో నిరూపిస్తాం’ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ప్రజలకు స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట బస్తీవాసులకు రెండు పడుకగదుల ఇల్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు..

హైదరాబాద్ లో నీటి కష్టాలు ఏర్పడితే కృష్ణ, గోదావరి ప్రాజెక్టుల నుంచి నీళ్లను తెప్పించామన్నారు. ఉమ్మడి రాష్ట్ర సీఎం తెలంగాణ కరెంటు కష్టాల్లో మగ్గిపోతుందని శపించాడని.. కానీ ఇప్పుడు నిరంతరం కరెంట్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సత్తాచాటాడన్నారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వెలుగే ఆరిపోయి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఉండాడన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావు, మహమూద్ అలీ, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *