5కోట్ల బస్సుపై కేసీఆర్ అసంతృప్తి, పర్యటనలో వాడని బస్సు

kcr-luxury-bus_650x400_71435908263

జిల్లాల పర్యటనల కోసం చండీఘడ్ నుంచి తెప్పించిన రూ.5 కోట్ల బస్సులో సౌకర్యాలపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో శనివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా మెదక్, కరీంనగర్ జిల్లా పర్యటనలకు ఉపయోగించలేదు. సాధారణ కాన్వాయ్ లోనే ఆయన పర్యటన కొనసాగింది.

ఆ బస్సును అధికారులు హయత్ నగర్ లోని బెంజ్ కంపెనీ గ్యారేజ్ కు చేర్చారు. బస్సులో ఉన్న లోపాలను, సీటింగ్ సిస్టమ్ ను కేసీఆర్ సూచనల మేరకు మార్చుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *