4990కే లెనోవా స్మార్ట్ 4G లైట్ ఫోన్

లెనోవా తక్కువ ధరలో అద్భుత ఫీచర్స్ తో సరికొత్త మొబైల్ ను లాంఛ్ చేసింది.. లెనొవా ఏ 2010 పేరుతో విడుదలైన ఫోన్ అత్యాధునిక అండ్రాయిడ్ లాలీపాప్ 5.1 వెర్షన్ ను ఉంచారు. 5 ఎంపీ వెనుక కెమెరా, 2 ఎంపీ ముందు కెమెరా అమర్చారు. డ్యూయల్ సిమ్ లో  4.5 ఇంచుల కేపాసిట్ టచ్ స్కీన్ ను వాడారు.  4జీ వెర్షన్ అయిన ఈ ఫోన్ అందుబాటు ధరల్లో ఉన్నాయి.

Key Features of Lenovo A2010

Android v5.1 (Lollipop) OS
5 MP Primary Camera
2 MP Secondary Camera
Dual Sim (LTE + GSM)
4.5 inch Capacitive Touchscreen
1 GHz MediaTek MT6735M 64-bit Quad Core Processor
Expandable Storage Capacity of 32 GB
4G (LTE) – 150 Mbps HSDPA
50 Mbps HSUPA

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.