47 బంతుల్లో గేల్ సెంచరీ.. విండీస్ చేతిలో ఇంగ్లాండ్ చిత్తు

ప్రపంచకప్ టీ ట్వంటీ మ్యాచ్ లో ముంబైలో జరిగిన విండీస్-ఇంగ్లాండ్ పోటీలో పరుగుల వరద పారింది. తొలుత ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసి 20ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు సాధించింది. రూట్ 48, బట్లర్ 30, టేలర్ 30, మోర్గాన్ 27 పరుగులు చేశారు.
అనంతరం 183 పరుగుల విజయలక్ష్యంతో బ్యాంటింగ్ కు దిగిన విండీస్ కు విధ్వంసక ఓపెనర్ గేల్ రెచ్చిపోయి విజయాన్ని అందించారు. కేవలం 47 బంతుల్లోనే 11 సిక్స్ లు, 5 ఫోర్లతో 100 పరుగులు సాధించి 18.1 ఓవర్లలోనే వెస్టిండీస్ కు విజయాన్ని అధించాడు..

అంతకుముందు జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *