రాంచరణ్ ను కలిసిన బాల భైరవుడు

మహబూబ్ నగర్ జిల్లా ఐజ గ్రామానికి చెందిన పరుశురాం రాంచరణ్ మగధీర డైలాగులతో అదరగొట్టిన వీడియోలు నెట్ లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ వీడియోలు అటూ ఇటూ తిరిగి రాంచరణ్ కంట పడ్డాయి. ఆ వీడియోలో బాల భైరవ (పరుశురాం) ను చూసిన రాంచరణ్ ఫిదా అయ్యాడు. ఎలాగైనా ఆ బాలున్ని కలిసి మాట్లాడుతానని చెప్పారు.

ఎట్టకేలకు మహబూబ్ నగర్ జిల్లా వాసిగా గుర్తింపబడ్డ ఆ బాల బైరవుడు రాంచరణ్ ను ఈరోజు కలిశారు.బాలుడి ప్రతిభా పాటవాలను రాంచరణ్ మెచ్చుకొని అభినందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *