Breaking News

45ఏళ్ల మహిళకు గర్భం, తాను చేయలేదన్న 14 ఏళ్ల బాలుడు

Tribal-boy-1-680x365

భోపాల్ : ఓ 45 ఏళ్ల మహిళ తను గర్భవతి అని.. తనను గర్భవతిని చేసింది ఓ 14 ఏళ్ల గిరిజన బాలుడు అని తెలిపింది.. దీనికి ఆ బాలుడు కృంగిపోయాడు.. తనకేం పాపం తెలియదన్నారు.. ఊరి పెద్దలకు విన్నవించినా వారు నువ్వే చేశావ్ అన్నారు.. దీంతో అవమాన భారం భరించలేక పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది..

మధ్యప్రదేశ్ లోని షాదోల్ జిల్లా గోపోరు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు స్థానిక డీఎస్పీకి ఫిర్యాదు చేశారు 45 ఏళ్ల అమ్మాయికి కడుపు చేసింది తాను కాదని.. ఆమె నన్నే బ్లేమ్ చేస్తూ హింసింస్తుందని తెలిపారు. దీని వల్ల చదువుకోలేకపోతున్నానని ఊర్లో తిరగలేకపోతున్నా అని ఫిర్యాదులో పేర్కొన్నాడు.. ఆ మహిళ కు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారని.. కొన్నాళ్లు మా ఇంటిలో ఆమె తలదాచుకుందని.. ఇప్పుడు వేరే ఉంటోందన్నారు. తనపై కక్ష పెంచుకొని ఇదంతా నాటకమాడుతోందని ఫిర్యాదు లో పేర్కొన్నాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *