45 ఏళ్ల కన్యనట.. పెళ్లి కోసం ప్రకటన..

45 ఏళ్ల నటి తనను పెళ్లి చేసుకోవాలని ప్రకటన ఇచ్చింది. ఒక అండర్ వేర్ డ్రాయర్ మాత్రమే ధరించి పైన అంతా ఖాళీగా ఉంచి తాను కన్యను అని ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదని.. ఎవరైనా ఆసక్తి ఉంటే సంప్రదించాలని పేద్ద ప్రకటన ఇఛ్చింది. ఇది థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో చోటు చేసుకుంది.

వాంట్ యూ పేరిట వెలసిన ఈ ప్రకటనలో అమ్మడు, బ్యాంకాక్ లో ద్వితీయ శ్రేణి బుల్లితెర నటి అయిన అరుణ్యవుక్ తాను కన్య అని పెళ్లి ప్రయత్నాలు చేసినా ఫలితం రాకపోవడంతో చివరకు ఇలా అర్థనగ్నం గా ప్రకటన ఇఛ్చినట్టు చెప్పింది.. ఇప్పుడు ఈ అమ్ముడ పబ్లిసిటీ ప్రకటన అక్కడి యువకుల్ని ఉర్రూత లూగిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *