‘ఆమెను’ కాపాడుదాం..

01 jivana

భూమిని మనిషి కలుషితం చేస్తున్నాడు. కాలుష్య కారకాలను వదిలి తనకు తానే ముప్పు తెచ్చుకుంటున్నారు. మనిషి చేస్తున్న విధ్వంసాల వల్ల భూమిపై అనర్థాలు వస్తున్నాయి. సునామీలు, భూకంపాలు, హరికేన్స్ ఇలా ప్రకృతి ప్రకోపం మనిషిపై విరుచుకుపడుతూనే ఉన్నాయి. చెట్లు కొట్టడం, పరిశ్రమల ద్వారా పొగ విడుదల చేయడం.. ఇతర జంతువులను చంపడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతిని జీవి మనుగడకే ముప్పు తెచ్చి భూమికి అనర్థం కొనితెచ్చుకుంటున్నారు. కొన్ని చోట్ల క్షామం తాండవిస్తుండగా.. మరికొన్ని వరదలు వస్తున్నాయి. ఎప్పుడు ఎండ కొడుతుందో.. ఎప్పుడు వాన వస్తుందో.. ఎప్పుడు చలి విజృభిస్తుందో తెలియక జీవనం కష్టమవుతోంది. మార్చి లో ఎండలు మండాల్సిందిపోయి.. చల్లధనం ఇంకా ఉంటోంది. వర్షాలు గతితప్పుతున్నాయి. అందుకే భూమిని కాపడదాం.. కర్భన ఉద్గారాలను తగ్గిద్దాం చెట్లు పెంచుదాం అనే నానుడితో ఒక ‘”She’s alive”: అని హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఒక వీడియో రూపొందించారు. ఆ వీడియో మనకోసం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *