40 ఏళ్ల వయసులోనే హాట్ పిక్

ఐశ్వర్యకు ఇప్పుడు 40 ఏళ్లు .. ఒక బిడ్డకు తల్లి.. అయినా తనలో నటనను న్యాయం చేస్తోంది.. ఐశ్వర్యరాయ్ లేటెస్ట్ గా నటిస్తున్న బాలీవుడ్ జబ్బా మూవీ లో శక్తివంతమైన లాయర్ గా నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె ఓ పాటలో చేసిన ఎక్సర్ సైజ్ లు మతిపోగేట్టేలా ఉన్నాయి.. సెక్సీయిస్ట్ హీరోయిన్ గా ఆమె వన్నె ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.