
అడిలైడ్ , ప్రతినిధి : భారత్ – ఆస్ట్రేలియా తొలి టెస్టు మ్యాచ్ లో ఆసీస్ 363 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 517/7 డిక్లేర్డ్. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 444 పరుగులకు అలౌట్ అయ్యింది. భారత బ్యాట్స్ మెన్లలో విరాట్ కోహ్లీ 115, పుజారా 73, రహానే 62, విజయ్ 53, రోహిత్‌శర్మ 43, షమీ 34, శిఖర్‌ధావన్ 25 పరుగులు చేశారు.