31 ఏళ్ల ఈ ఫేస్ బుక్ సీఈవో ఆస్తి 2.7 లక్షల కోట్లు

ప్రపంచంలో యువ కుబేరుడిగా ఫేస్ బుక్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ నిలిచాడు. ఆయన సంపద ఈ సంవత్సరం 2,70,000 కోట్లకు చేరింది. ప్రపంచంలోనే ఇంత తక్కువ సమయంలో ఇన్ని లక్షల కోట్లు సంపాదించింది మార్క్ జుకెర్ మాత్రమేనని వెల్త్ -ఎక్స్ అనే సంస్థ ప్రకటించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.