31న మహేశ్ కొత్త సినిమా ట్రైలర్

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ట్రైలర్ ను సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం మే 31న రిలీజ్ చేయనున్నట్లు చిత్రం యూనిట్ పేర్కొంది.

అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్  ను పెడతారని ఊహాగానాలు నడుస్తున్నాయి. శృతిహాసన్ కథానాయిక. మైత్రి మూవీస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *