
పిల్లల్ని సముదాయించడమంత పెద్ద పని ఏదీ కాదు.. ఆఫీసులో పనిచేయడం.. ఓ కంపెనీని లీడ్ చేయడం పిల్లల్ని ఆడించడం ముందు దిగదుడుపే.. వారిని కొప్పడలేం.. ఎందుకంటే వారికేం తెలియదు.. వారు చేస్తుందని.. నడుస్తోంది ఏమీ తెలియక అల్లరి అల్లరి చేసేస్తుంటారు.. వారితో గడపడం ఆనందంగా ఉన్నా వారిని మెయింటేన్ చేయడం మాత్రం చాలా కష్టం..
ఇక్కడ ఒక తల్లి తన ముగ్గురు కవల పిల్లలకు డ్రెస్ లు వేసేందుకు ఎంత కష్టపడిందో మీరే చూడండి పైన వీడియోలో..