29న ఏపీ బంద్ కు వైసీపీ పిలుపు

ప్రత్యేక హోదా ఏపీ ప్రతిపక్షం పోరుబాటకు సిద్ధమైంది. ప్రత్యేక హోదా ఎన్నికల్లో గెలిచిన టీడీపీ బీజేపీ ఇఫ్పుడు ఏపీ ప్రజలను మోసం చేస్తోందంటూ వైసీపీ అధినేత జగన్ 29న బంద్ కు పిలుపునిచ్చారు. ఈ పిలుపును విజయవంతం చేయాలంటూ వైసీపీ నాయకులను ఆదేశించారు.

కాగా ఏపీకి ప్రత్యేక హోదారాదంటూ బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులోనే ప్రకటించింది. కానీ బీహార్ లో ఎన్నికల ముందు ఆ రాష్ట్ర ప్రత్యేక హోదా కింద .1.23 లక్షల కోట్లను విడుదల చేయడంపై ఏపీ రగిలిపోతోంది. చంద్రబాబు మోదీని కలిసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ జగన్ ఏపీ బంద్ కు పిలుపునివ్వడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.